మిషన్‌ కాకతీయ అద్భుత పథకం || Mission Kakatiya Best Water Management Practice : NITI Aayog

2019-08-24 2

The report said de-siltation of tanks, restoration of feeder channels, re-sectioning of irrigation channels, repairs to tank bunds, weirs and sluices and raising of full tank level (FTL) are being carried out wherever required. Further, the intervention had helped in increasing the storage capacity of tanks and other water bodies, made available water accessible to small and medium farmers, increased water retention capacity of the sources and improved on-farm moisture retention capacity in Telangana
#MissionKakatiya
#WaterManagement
#NITIAayog
#kcr
#Telangana

46 వేల చెరువులను పునరుద్ధరించి, 20 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ మొదలుపెట్టింది. చిన్నతరహా నీటివనరులను బలోపేతం చేయడం, నీటి యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించడం, చెరువులను పునరుద్ధరించడం, కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో చిన్నతరహా సాగునీటి రంగానికి కేటాయించిన 255 టీఎంసీలను సమర్థంగా ఉపయోగించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం.